Coronavirus Lockdown : In a huge respite to people and business owners, the Ministry of Home Affairs (MHA) on Friday allowed reopening of all shops across the country with certain conditions.
#CoronavirusUpdate
#COVID19Cases
#coronacasesinindia
#lockdown
#coronavirus
#indialockdown
#PMModi
#YSJagan
#coronaupdate
#APgovernment
కరోనా వైరస్ వ్యాపిస్తోన్న నేపథ్యంలో మార్చి 24వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ అమలవుతోంది. ఇప్పటివరకు మెడికల్ షాపులు పూర్తిగా, కిరాణా షాపులు పరిమితంగా కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే శుక్రవారం అర్ధరాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపార, వాణిజ్య సముదాయాలు తెరిచేందుకు అనుమతించింది. ఐతే... కొన్ని కండీషన్లు పెట్టింది. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌లో రిజిస్టర్ అయిన షాపులు మాత్రమే తెరవొచ్చని తెలిపింది. ఐతే... ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాలకుల అనుమతి తప్పనిసరి.