AP Schools Reopening సాధ్యమేనా ? వ్యాక్సిన్‌ వచ్చే వరకూ స్కూళ్లను మూసెయ్యాలి!

Oneindia Telugu 2020-08-30

Views 7

AP govt plans on reopening schools on september 5th, Meanwhile ap govt facing heat from parents and opposition on reopening of schools

#APSchoolsReopen
#coronavirus
#apgovernment
#students
#parentsonSchoolsReopen
#COVIDVaccine
#AdimulapuSuresh
#jaganannagorumudda
#onlineclases
#AndhraPradesh
#jaganannavidhyakanuka
#ఏపీ స్కూల్స్

ఏపీలో కరోనా ప్రభావం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు దాదాపు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. పిల్లలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.. ఇలాంటి పరిస్ధితుల్లో సెప్టెంబర్‌ 5న విద్యాసంస్ధలు తిరిగి ప్రారంభించాలన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS