Donald Trump పై పని చేసిన COVID-19 Vaccine.. త్వరగా నయం! || Oneindia Telugu

Oneindia Telugu 2020-10-05

Views 12.8K

US President Donald Trump's medical team says the president has completed a second dose of remdesivir, and his kidney and liver functions were normal. Trump waves at supporters from his car outside Walter Reed National Military Medical Center where he is being treated for COVID-19.
#DonaldTrump
#MelaniaTrump
#COVID19
#Coronavirus
#USElections2020
#JoeBiden
#USPresident

ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న అమెరికా అధ్యక్షుడు వేగంగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అమెరికా కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కానున్నారు. ఈ విషయాన్ని మేరీల్యాండ్‌లోని బేతెస్థలో గల వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ మెడికల్ సెంటర్ డాక్టర్లు వెల్లడించారు. ఈ ఆసుపత్రిలోనే డొనాల్డ్ ట్రంప్ చికిత్స పొందుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS