Bigg Boss Telugu 4 : Episode 13 PROMO Review | తెలుగు బిగ్‌బాసా? లేదా ఇంగ్లీష్, హిందీ బిగ్‌బాసా?

Filmibeat Telugu 2020-09-18

Views 2

Bigg Boss Telugu Season 4: Bigg Boss Telugu season started in high note as host of King Nagarajuna. Here is Episode 13 PROMO Review. Bigg Boss 4 Telugu First Punishment To Contestants
#BiggBossTelugu4
#BiggBossTeluguPROMO
#EnglishinTeluguBiggBosshouse
#MonalGajjar
#Noelsean
#BiggBossHighlights
#Abijeet
#AkhilSarthak
#DethadiHarika
#firstweekeliminations
#KarateKalyani
#KingNagarjuna
#BiggBossTelugu
#AmmaRajasekhar
#TriangleLoveStory

బిగ్‌బాస్ షోలో మొదటి వారం గడిచింది. ఓ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయాడు.. ఓ కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు.. రెండో వారంలో షో బాగానే సాగుతోంది. ఇక నిన్న మరో కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ బిగ్‌బాస్ చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం అది తెలుగు బిగ్‌బాసా? లేదా ఇంగ్లీష్ హిందీ తమిళ్ బిగ్‌బాసా? అన్న అనుమానం కలుగుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS