Bigg Boss Telugu 3 : Anchor Swetha Reddy Reveals Dark Side Of Bigg Boss Telugu || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-07-17

Views 1

Bigg Boss - Season 3 will starts in july on July 21st. On this show some Controvesy is running. Now Anchor Swetha Reddy says sensetional issues on Bigg Boss - Season 3 management.
#gayathrigupta
#akkineninagarjuna
#kethireddy
#highcourt
#biggbosstelugu3
#nani
#jrntr
#anchorswethareddy
#biggboss3
#manmadhudu2

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం కావడానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ తరుణంలో శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా లాంటి వారు బిగ్ బాస్ యాజమాన్యంపై లైంగిక ఆరోపణలు గుప్పించడం, బిగ్ బాస్ షో నిషేధించాలంటూ పోలీస్ స్టేషన్, కోర్టులో ఫిర్యాదులు చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే కొందరు మాత్రం బిగ్ బాస్ పేరు చెప్పుకొని, వివాదాలు సృష్టిస్తూ ఫేమస్ కావాలని శ్వేతా రెడ్డి లాంటి వాళ్ళు చేస్తున్న సిల్లీ వ్యవహారం ఇది అని కామెంట్ చేస్తున్నారు. దీంతో ఈ విషయమై శ్వేతా రెడ్డి మరోసారి నోరు విప్పి బిగ్ బాస్ అసలు గుట్టు బయటపెట్టింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS