Bigg Boss Telugu 3 : Babu Gogineni Fires On Bigg Boss Telugu Management || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-08-01

Views 3.1K

Former Constant Babu Gogineni said that the Bigg Boss Telugu Season 3 reality show was unfair. The subject of the Hema elimination leaked earlier, as well as the Tamanna Wildcard entry. This is not the right method. He said action should be taken against those who leaked.
#biggbosstelugu3
#biggboss3
#babugogineni
#hema
#tamannasimhadri
#nagarjuna

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో మూడో సీజన్ ఇటీవల ప్రారంభమైనప సంగతి తెలిసిందే. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో విజయవంతంగా తొలివారం పూర్తి చేసుకుంది. మొదటి వారం నటి హేమ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యారు. అయితే వ్యూవర్స్‌తో పాటు బిగ్ బాస్ హౌస్ మెంబర్లకు కూడా సర్‌ప్రైజ్ ఇస్తూ ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. కాగా... హేమ ఎలిమినేట్ అవ్వడానికి ముందే, తమన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడానికి ముందే ఈ విషయాలు బయటకు లీకైన సంగతి తెలిసిందే. ఇలా లీకులతో షో జరుగుతున్న విధానంపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. దీనిపై తాజాగా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ బాబు గోగినేని స్పందించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS