Bigg Boss Season 2 Telugu : Episode 5 Promo

Filmibeat Telugu 2018-06-15

Views 539

బిగ్ బాస్ 2 గురువారం (జూన్ 14)న ప్రసారమైన ఎపిసోడ్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఎలాంటి ఆసక్తికర సంఘటనలు, ఫన్ ఎలిమెంట్స్ లేక పోగా ఇంటి సభ్యులు గొడవ పడ్డ తీరు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది. ఒక్కటంటే ఒక్క ఆసక్తికర మూమెంట్ కూడా ఈ నాటి షోలో లేక పోవడం గమనార్హం. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాను రాను ప్రేక్షకుల్లో బిగ్ బాస్ 2 మీద ఆసక్తి మరింత తగ్గే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓవరాల్‌గా గురువారం నాటి బిగ్ బాస్ షో ప్రేక్షకుల్లో ఈ రియాల్టీషోపై ఆసక్తి మరింత సన్నగిల్లేలా చేసింది.
నూతన్ నాయుడు ఓవరాక్షన్ చేస్తున్నాడని, తాము అడగకపోయినా ఉచిత సలహాలు, ఫిలాసఫీలు చెబుతూ తమను ఇబ్బంది పెడుతున్నాడని, అనవసరంగా లెక్చర్లు ఇవ్వడం మానుకోవాలని తనీష్, సామ్రాట, తేజస్వి తదితరులు మండి పడ్డారు.
ఈ రోజు షో లో అందరు మద్యాహ్నం నిద్ర కు ఉపక్రమిస్తారు అప్పడు కుక్క అరుపు సైరన్ విన్పిచి అందరు నిద్ర లేస్తారు.గణేష్ మాత్రం ప్లేస్ వెత్తుకుంటూ హౌస్ మొత్తం తిర్గుతూనే ఉంటాడు .దీనితో సర్డుకుపోమ్మంతర అని గణేష్ అంటాడు .

Bigg Boss 2 Telugu Day 5 highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. And guess what, Day Zero has already seen a couple of nominations.
#BiggBoss2Telugu

Share This Video


Download

  
Report form