Harsimrat Badal Quits PM's Cabinet, Farm Bills Clear Lok Sabha
#agriculturemarketing
#PMModi
#YSRCP
#Shiromaniakalidal
#HarsimratKaurBadal
#AgricultureBills
#AgricultureBills2020
కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావించిన వ్యవసాయ బిల్లులకు ఎన్టీఏ మిత్రుల నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ మూడు బిల్లులను రైతు వ్యతిరేక బిల్లుగా అభివర్ణిస్తూ శిరోమణి అకాలీదళ్ కు చెందిన హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ బిల్లును వ్యతిరేకించగా, వైసీపీ మద్దతు పలికింది.