Farm Bills : వ్యవసాయ రంగాన్ని PM Modi తాకట్టు పెడుతున్నారు - కాంగ్రెస్

Oneindia Telugu 2020-12-22

Views 1.1K

Congress Party demands to take back the farm bills decision , slams pm narendra modi.
#PmModi
#NarendraModi
#CentralGovernment
#Farmbills
#Farmbills2020
#Congress
#Bjp

వ్యవయసాయానికి సంబంధించిన మూడు కొత్త చట్టాలు తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ బిల్లులపై లోక్‌సభలో కంటే రాజ్యసభలో చర్చ - రచ్చ కూడా జరిగాయి. మొత్తానికి బిల్లులు పాస్ అయ్యాయి. దానిపై దేశవ్యాప్తంగా కొంత చర్చ జరిగినా, పంజాబ్ - హర్యానాలు మాత్రం తీవ్ర ఆందోళన చేస్తున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS