Rajnath Singh Meets Wei Fenghe చైనా రక్షణ మంత్రితో డ్రాగన్ తీరును ఏకిపారేసిన రాజ్‌నాథ్ || Oneindia

Oneindia Telugu 2020-09-05

Views 5.5K

Union Defence Minister Rajnath Singh on September 04 met his Chinese counterpart General Wei Fenghe on the sidelines of Shanghai Cooperation Organisation Summit (SCO) in Moscow.
#IndiaChinaFaceoff
#ChineseDefenceMinisterWeiFenghe
#RajnathSinghWeiFenghemeet
#RajnathSinghRussiancounterpart
#RajnathSinghmeetsChinesecounterpart
#Indiachinabordertensions
#Russia
#ShanghaiCooperationOrganisationmeet
#RajnathSinghSergeyShoygu
#LACtensions
#చైనా రక్షణశాఖ మంత్రి

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న ఉద్రిక్తత నానాటికీ పెరుగుతుండటం.. చుశూల్ సెక్టార్ లో సరిహద్దుల చెరిపివేతకు చైనీస్ ఆర్మీ యత్నించడం, దాన్ని అడ్డుకున్న భారత బలగాలు.. పలు వ్యూహాత్మక పాయింట్లను కైవసం చేసుకోవడం.. దీంతో దెబ్బతిన్న చైనా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వరుస ప్రకటనలు చేస్తుండం..

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS