భారత్-చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు సమస్య ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉందన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఇప్పుడున్న వాస్తవాధీన రేఖ(LAC) వెంబడి సరిహద్దులు స్పష్టంగా లేవని చైనా నమ్ముతోందని... కానీ స్టేటస్ కోని ఫాలో కావాల్సిందేనని తాము హెచ్చరించినట్లు రాజ్‌నాథ్ తెలిపారు.
#IndiaChinaFaceOff
#chinaindiaborder
#RajnathSingh
#IndianArmy
#IndiavsChina
#IndiaChinaStandOff
#PangongTso
#Pangong
#LAC
#GalwanValley
#Ladakh
#LadakhStandoff
#IndianArmyChief
#MMNaravane
#XiJinping
#PMModi