IPL 2020 : Lasith Malinga Ruled Out, James Pattinson Replaces Him || Oneindia Telugu

Oneindia Telugu 2020-09-03

Views 84

IPL 2020 : Mumbai Indians on Wednesday announced that the veteran bowler Lasith Malinga will be missing the IPL season due to family reasons.The pacer who is one of the main reasons for MI’s success will be replaced by Australian Pacer James Pattinson.
#IPL2020
#LasithMalinga
#Mumbaiindians
#JamesPattinson
#RohitSharma
#RoyalChallengersBangalore
#ViratKohli
#MSDhoni
#chennaisuperkings
#RCB
#cricket
#teamindia

ముంబై ఇండియన్స్ ప్రధాన పేసర్ లసిత్ మలింగ ఐపీఎల్ 2020 నుండి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో రాబోయే సీజన్‌కు శ్రీలంక స్టార్ పేసర్ మలింగ అందుబాటులో ఉండడని ముంబై ఇండియన్స్ బుధవారం స్పష్టం చేసింది. మలింగ స్థానంలో ఆస్ట్రేలియా పేసర్ జేమ్స్ ప్యాటిన్సన్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు ముంబై ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS