The Sri Lankan Board changed its stance to clear Lasith Malinga's participation in Indian Premier League (IPL) 2019. Malinga was earlier reportedly ruled out of first six matches of the 12th edition.
#IPL2019
#LasithMalinga
#MumbaiIndians
#rohithsharma
#chennaisuperkings
#royalchallengers
#kolkatakniteriders
#cricket
#worldcup2019
శ్రీలంక పేసర్ లసిత్ మలింగ ఐపీఎల్ ఆడుకోవచ్చని శ్రీలంక క్రికెట్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లంక ప్రపంచకప్ జట్టు ఎంపికలోకి ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకోవాలంటే దేశవాళీ వన్డే టోర్నీ సూపర్ ప్రొవినికల్ టోర్నీలో ఆడాల్సిందేనంటూ శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) చెప్పడంతో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఆడే తొలి ఆరు మ్యాచ్‌లకు దూరం కావాలని మలింగ నిర్ణయించుకున్నాడు.