“I had asked the [Sri Lanka] board for a No-Objection Certificate for me to play in the IPL, and they had said that was fine, but that all players who want to go to the World Cup would need to stay back for the provincial tournament,” Malinga said.
#IPL2019
#LasithMalinga
#MumbaiIndians
#rohithsharma
#chennaisuperkings
#royalchallengers
#kolkatakniteriders
#cricket
#worldcup2019
పేస్ బౌలర్ లసిత్ మలింగ సేవలను ముంబై ఇండియన్స్ కొల్పోనుంది. అయితే, ఇది మలింగ కేవలం ఆరు మ్యాచ్‌లకే దూరం కానున్నాడు. శ్రీలంక ప్రపంచకప్ జట్టు ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాలంటే ఆటగాళ్లు దేశవాళీ వన్డే టోర్నమెంట్లో ఆడాలని ఆ దేశ సెలక్టర్లు చెప్పారు. దీంతో ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 11 వరకు జరగనున్న శ్రీలంక సూపర్ ప్రొవినికల్ వన్డే దేశవాళీ టోర్నీలో పాల్గొనేందుకు ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరం కావాలని మలింగ నిర్ణయించుకున్నాడు.