IPL 2020: RCB May Replace CSK To face MI in opening Match | Oneindia Telugu

Oneindia Telugu 2020-09-01

Views 202

According to some reports, it has been found out that the opening match of the IPL T20 league is likely to take place between Mumbai Indians (MI) and Royal Challengers Bangalore (RCB).
#IPL2020
#IPLopeningmatch
#MIvsRCB
#CSK
#MumbaiIndiansVSRoyalChallengersBangalore
#chennaisuperkings
#SureshRaina
#DeepakChahar
#Harbhajansingh
#mumbaiindians
#RoyalChallengerBangalore
#ViratKohli
#RohitSharma
#BCCI
#CPL2020
#COVID19
#IndianPremierLeague
#KXIP
#CSK

ఇండియన్ ప్రీమియర్ లీగ్(2020) సీజన్ తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ఆనవాయితీ ప్రకారమైతే డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్.. రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఫస్ట్ మ్యాచ్ నిర్వహించాల్సింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కరోనా బారిన పడటంతో ఆ జట్టు లీగ్ ప్రారంభమయ్యే సెప్టెంబర్ 19 వరకు సంసిద్దమయ్యే అవకాశాలు లేవు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS