IPL 2020 : 48th match of the Indian Premier League 2020 will be played between the Mumbai Indians vs Royal Challengers Bangalore. Both Bangalore and Mumbai would look to clinch two points from this game and seal playoffs berth.
#IPL2020
#MIvsRCB
#RCB
#viratkohli
#RohitSharma
#MumbaiIndians
#KieronPollard
#IshanKishan
#RoyalChallengersBangalore
#ABdeVilliers
#YuzvendraChahal
#NavdeepSaini
#cricket
#teamindia
కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై ఆందోళన నెలకొనగా.. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ కీలక సవాల్‌కు రెడీ అయింది. బుధవారం జరిగే మ్యాచ్‌లో పటిష్ట రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో పోటీ పడనుంది. 11 మ్యాచ్‌ల్లో చెరో ఏడు విజయాలతో పాయింట్ల పట్టికలో 1, 2వ స్థానాల్లో ఉన్న ఇరు జట్లూ మరో విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకోవాలని భావిస్తున్నాయి.