IPL 2022 : Mumbai Indians kicked off the IPL 2022 season with seven consecutive losses. On Thursday, CSK defeated Mumbai Indians by three wickets.
#IPL2022
#MumbaiIndians
#CSKvsMI
#CSK
#MSDhoni
#RohitSharma
#ChennaiSuperKings
#KieronPollard
#SuryakumarYadav
#JaspritBumrah
#RavindraJadeja
#IshanKishan
#TilakVarma
#Cricket
ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తన వరుస పరాజయాలకు బ్రేక్ వేసింది. మరో గెలుపును అందుకుంది. ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టు, ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ఓ చెత్త రికార్డు నమోదు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే వరుసగా తొలి ఏడు మ్యాచ్‌లు ఓడిపోయిన మొదటి జట్టుగా నిలిచింది.