Opposition parties in the state have been slams eachother, Government failures have tightened the noose to dry up among the people. All parties have decided to go public against the ruling TRS party on issues such as opposition detention and government negligence in corona control measures. It was decided at a meeting at the residence of TTDP president L. Ramana on Tuesday that they should go to the people in the name of 'Rachchabanda' and explain all things.
#Kodandaram
#KCR
#TJS
#COVID19
#Rachchabanda
#LRamana
#TTDPpresident
#Telangana
రాష్ట్రంలోని ప్రతిపక్షాలు పోరుబాట పట్టాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడానికి నడుం బిగించాయి. ప్రతిపక్షాల నిర్బంధం, కరోనా నియంత్రణ చర్యల్లో సర్కారు నిర్లక్ష్యం వంటి అంశాలపై అధికార టీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్లాలని అఖిలపక్ష పార్టీలు నిర్ణయించాయి.