Telangana Secretariat కి Ambedkar పేరు..దటీజ్ KCR అంటున్న నాయకులు | Telugu OneIndia

Oneindia Telugu 2023-04-21

Views 4.2K

Telangana Secretariat update | వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి నూతన సచివాలయం నుంచే పరిపాలన సాగనున్నది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సచివాలయం పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ప్రస్తుతం ఆయా శాఖలకు కేటాయించిన గదుల్లో ఫర్నిచర్‌, కంప్యూటర్లకు విద్యుత్తు సరఫరా కనెక్షన్లు ఏర్పాటుచేసే ప్రక్రియ కొనసాగుతున్నది.
#Kcr
#telangana
#ambedkar
#telanganasecretariat
#hyderabad

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS