Mohammed Azharuddin దూకుడు..జూబ్లీహిల్స్ లో గెలుపు ఖాయం అంటున్న నాయకులు.. | Telugu OneIndia

Oneindia Telugu 2023-11-01

Views 11

Jubilee Hills Congress leaders are confident that cricketer Mohammed Azharuddin, who is contesting on behalf of the Congress party in the Jubilee Hills constituency, is certain to win. Today, Azharuddin participated in the meeting of activists held at Yusuf Guda | జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ గెలుపు ఖాయమని జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు యూసఫ్ గూడలో జరిగిన కార్యకర్తల సమావేశంలో అజారుద్దీన్ పాల్గొన్నారు.

#MohammadAjahruddin
#Telangana
#TelanganaElections2023
#Congress
#BRS
#BJP

~CR.236~CA.240~ED.234~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS