Telangana Health Director Srinivasa Rao gave an explanation on the video of he is touching KCR's feet saying that it is lucky to touch KCR's feet, he will do that not once but a hundred times | తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ తరగతులు సీఎం కేసీఆర్ ప్రారంభించిన కార్యక్రమంలో పాల్గొన్న హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలంగాణ సీఎం కేసీఆర్ కాళ్ళు మొక్కిన విషయం తెలిసిందే.
#telanganahealthdirector
#cmkcr
#telangana
#inauguration