Telangana High Court Orders Govt Not To Demolish Secretariat || సచివాలయ కూల్చివేత పై హైకోర్ట్ స్టే

Oneindia Telugu 2019-10-03

Views 179

The Telangana High Court on Tuesday directed the State government not to demolish Secretariat buildings during the Dasara vacation of the HC. In another setback to the Telangana government, the Telangana High Court on Tuesday directed it not to demolish State Secretariat till further orders.
#TelanganaHighCourt
#Secretariat
#telanganasecretariatdemolition
#telanganasecretariatdemolitiondate
#kcr
#Dasaravacation
#trs
#congress

రాష్ట్ర సచివాలయాన్ని కూల్చొద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టులో కేసులు విచారణలో ఉన్నందున కూల్చివేయరాదని, ఈ విషయాన్ని ప్రభుత్వా నికి తెలియజేయాలని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌కు ధర్మాసనం సూచిం చింది. కోర్టులో విచారణలో ఉండగా ప్రభుత్వం కూల్చివేత చర్యలు తీసు కుంటే అది న్యాయ ప్రక్రియలో జోక్యమే అవుతుందని వ్యాఖ్యానిం చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ. అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS