Telangana : Kodandaram Responded On CM KCR Statement Over Paddy Purchase Issue | Oneindia Telug

Oneindia Telugu 2022-04-14

Views 21

It is known that the CM KCR announced that they will buy Yasangi grain in Telangana state. Janasamithi president Kodandaram responded on this slams KCR govt.
#Telangana
#Kodandaram
#CMKCR
#PaddyPurchaseIssue
#TRS
#KTR
#RevanthReddy
#Farmers

తెలంగాణ రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై జనసమితి అధ్యక్షులు కోదండరాం స్పందించారు. వారి ధాన్యం కొనుగోలు విషయంలో ఇంత రాద్ధాంతం అవసరం లేదని అది రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని ఇన్ని ధర్నాలు చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి ప్రభుత్వమే కొంటాం అనడం చాలా హాస్యాస్పదమని అన్నారు .

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS