The United States is talking to both India and China to help them resolve their ongoing border tensions, said President Donald Trump calling the situation ‘very tough’. Talking to reporters at the White House, Trump said, “They've got a big problem there. They've come to blows, and we'll see what happens.”
#DonaldTrump
#IndiaChinaFaceOff
#LadakhStandoff
#GalwanValley
#chinaindiaborder
#IndianArmy
#StayStrongIndianArmy
#BoycottChina
#LAC
#XiJinping
#PMModi
#jaihind
#IndianArmy
లఢక్ సమీపంలో భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ఘర్షణలు, సైనికుల మధ్య చోటు చేసుకున్న దాడులు, ప్రతిదాడుల పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరు విప్పారు. ఈ రెండు దేశాల మధ్య చెలరేగిన ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.