#IndiaChinaFaceOff : Colonel Santhosh Babu తన తండ్రితో మాట్లాడిన చివరి మాటలు ఇవే!

Oneindia Telugu 2020-06-17

Views 10.4K

భారత్-చైనా సరిహద్దులోని గాల్వన్ వ్యాలీలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సోమవారం(జూన్ 15) రాత్రి హింసాత్మక ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు అమరులు కాగా.. ఇందులో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్(37) కూడా ఉన్నారు.
#ColonelSanthoshBabu
#SanthoshBabu
#IndiaChinaFaceOff
#LadakhStandoff
#chinaindiaborder
#IndianArmy
#StayStrongIndianArmy
#Ladakh
#GalwanValley
#IndiavsChina
#indiachinaborder
#IndianArmyChief
#MMNaravane
#LAC
#XiJinping
#PMModi
#jaihind
#IndianArmy
#IndianArmyChiefGeneral

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS