LOCKDOWN Extension: 16, 17 వ తేదీల్లో CM లతో PM Modi మరోసారి భేటీ ! UNLOCK 1 తెచ్చిన తిప్పలు...

Oneindia Telugu 2020-06-14

Views 3.9K

India saw the highest single-day spike of 11,929 novel coronavirus cases in the last 24 hours, taking the number of infections to 3,20,92 on Sunday. Testing to be Tripled in Delhi in 6 Days, Says Amit Shah in a joint review with CM Arvind Kejriwal. Union Home Minister Amit Shah along with Health and Family Welfare Dr Harsh Vardhan held a crucial meeting with Delhi Chief Minister Arvind Kejriwal and Union Territory Health Minister Satyendar Jain regarding the galloping cases in the national capital.
#lockdownextension
#ArvindKejriwal
#AmitShah
#TestingTripledinDelhi
#pmmodicmmeeting
#coronaviruscases
#unlock1
#lockdown6
#india
#DrHarshVardhan

దేశరాజధానిలో కరోనా భయంకరంగా విజృభిస్తుండటం, వైరస్ కట్టడిలో సీఎం కేజ్రీవాల్ దారుణంగా విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగింది. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం కీలక సమీక్ష నిర్వహించారు. ఢిల్లీలో ప్రస్తుతం కంటైన్మెంట్ జోన్లుగా కొనసాగుతోన్న ప్రాంతాల్లో ఇప్పుడు జరుగుతోన్న కొవిడ్-19 టెస్టుల సంఖ్యను మూడింతలు పెంచాలని అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఆయా జోన్లలోని ప్రతి ఇంటినీ డాక్టర్ల బృందం సందర్శించాలని సూచించారు. రాబోయే ఆరు రోజుల్లో అన్ని కంటైన్మెంట్ జోన్లు కవర్ అయ్యేలా అధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపదికన కదలాలని చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS