Coronavirus: Mumbai, Pune, Ahmedabad, Chennai, Delhi are among the cities with high Covid-19 cases in the country.
#Coronavirus
#Covid19caseshigh
#Mumbai
#Pune
#Ahmedabad
#Delhi
#coronacasesrisecities
#india
భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) కేసులు 3 లక్షలు దాటిపోయాయి. శుక్రవారం ఒక్కరోజు భారత్ లో 11 వేలకు పైగా కరోనా కేసులు నమోదైనాయి. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య చూస్తుంటే ప్రజలు భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. . దేశంలోని ఐదు మహానగరాలు ( పాంచ్ సిటీలు) కరోనా కేసుల విషయంలో భారత్ కొంపను నిలువునా ముంచేశాయి.