COVID-19 Cases Crossed 3045 Mark In AP, 98 New Cases Registered In 24Hrs

Oneindia Telugu 2020-05-31

Views 25.7K

Newly 98 Covid-19 Coronavirus Positve cases have been reported in Andhra Pradesh. The total number was reached at 3045. The total number of discharged patients were registered as 2135 and 62 were died. The Active cases reported as 845.
#CoronavirusUpdate
#COVID19Cases
#coronacasesinAP
#coronacasesinindia
#Lockdown5.0
#lockdown
#coronavirus
#indialockdown
#PMModi
#YSJagan
#coronaupdate
#APgovernment


రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి ఒక్కసారిగా భయానకంగా పెరిగింది. వెల్లువలా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల వ్యవధిలో ఇదివరకెప్పుడూ లేనన్ని కేసులు వెలుగు చూశాయి. ఇదివరకు నమోదైన పాత రికార్డులన్నీ బద్దలు కొట్టేశాయి. మున్ముందు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరగడం ఖాయమనే సంకేతాన్ని ఇచ్చినట్టయింది.

Share This Video


Download

  
Report form