Telangana COVID-19 Update : Covid-19 Total Cases Near To 2 Lakh Mark In Telangana

Oneindia Telugu 2020-10-04

Views 1

Telangana COVID-19 Update : Newly 1,949 Covid-19 Coronavirus Positive cases reported in Telangana in past 24 hours. 2,366 Patients were discharged at the same time. Total positive cases is reached at 1,99,276 in Telangana.
#TelanganaCOVID19Update
#COVID19casesintelangana
#Telangana
#Hyderabad
#Cmkcr
#Etelarajender
#coronaviruscasesinap
#Ghmc
#Coronavirus
#Oxfordcoronavirusvaccine

తెలంగాణలో కరోనా వైరస్ పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ ఉండట్లేదు. రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయే తప్ప.. ఆశించిన స్థాయిలో క్షీణించట్లేదు. దాని ప్రభావం- మొత్తం కేసులపై పడుతోంది. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువ అవుతోంది. రోజువారీగా నమోదవుతోన్న కరోనా పాజిటివ్ కేసుల్లో ఇప్పుడు కనిపిస్తోన్న వేగం కొనసాగితే. ఇంకొక్కరోజులో రెండు లక్షల మార్క్‌ను అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS