There are common conditions in Hyderabad city. For the past 42 days, with the lockdown restrictions, people have been confined to the central government as well as the exceptions given by the Telangana state. Despite restrictions on cinema halls, restaurants, shopping malls and transport systems, people are seen partying on the streets. Serious ness seems to have faded, especially with the opening of liquor shops.
#Lockdown
#coronavirus
#lockdownintelangana
#COVID19
#KCR
#KTR
#PMModi
#YSJagan
#KCRpressmeet
#Hyderabad
హైదరాబాద్ నగరంలో సాధారణ పరిస్ధితులు కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ ఆంక్షలతో గత 42రోజులుగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభత్వం ఇచ్చిన మినహాయింపుల వల్ల సాధారణ జన జీవన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సినిమా హాల్స్, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్, రవాణా వ్యవస్థలపై ఆంక్షలు అమలులో ఉన్నప్పటికి జనాలు విచ్చలవిడిగా రోడ్లపై కనిపిస్తున్నారు. ముఖ్యంగా మద్యం షాపులు తెరుచుకోవడంతో లాక్ డౌన్ సీరియస్ నెస్ మరుగునపడిపోయినట్టు తెలుస్తోంది.