CM KCR Hints Another Lockdown in Hyderabad? | Oneindia Telugu

Oneindia Telugu 2020-06-29

Views 804

Amid surge in Corona cases, Telangana state government is seriously considering imposing another lockdown in the Greater Hyderabad Municipal Corporation (GHMC) region.
#cmkcr
#Kcr
#Hyderabad
#Hyderabadlockdown
#Telangana
#Ghmc
#Covid19
#Coronavirus

లాక్ డౌన్ పై సీఎం కేసీఆర్ ప్రకటన పై ఉత్కంఠ
తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూడా మళ్లీ లాక్ డౌన్ విధించే దిశగా ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే హైదరాబాద్ లో కొద్దిరోజుల పాటు రోజుకు రెండు మూడు గంటలు మినహాయింపు ఇచ్చి 24 గంటలు లాక్ డౌన్ విధించేలా నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే దీనిపై జిహెచ్ఎంసి అధికారులు కసరత్తును చేస్తున్నట్లుగా సమాచారం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS