#IrrfanKhan : Indian Cricketers Pay Tribute To Irrfan Khan

Oneindia Telugu 2020-04-29

Views 5.6K

Actor Irrfan Khan’s sudden demise at the age of 53, and people in the cricket fraternity took to saocial media to pay tributes to the veteran actor.
#IrrfanKhan
#RIPIrfanKhan
#IrrfanKhannomore
#IrrfanKhanvideos
#IrrfanKhanmovies
#AngreziMedium
#indianactor
#mumbai
#bollywood

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం పట్ల క్రీడాలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మరణం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేసింది. భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, కెప్టెన్ విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ షమీ, కైఫ్, సురేశ్ రైనా తదితరులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS