IPL 2021 : CSK New Jersey దేశానికి సేవ చేస్తున్న భారత ఆర్మీ జవాన్ల గౌరవార్థం Tribute To Indian Army

Oneindia Telugu 2021-03-25

Views 7.3K

IPL 2021: MS Dhoni unveils new CSK jersey, camouflage on shoulders tribute to Indian armed forces. New CSK Jersey Paying Tribute To Indian Army Impresses Suresh Raina
#IPL2021
#ChennaiSuperKings
#CSKNewJersey
#Yellove
#WhistlePodu
#MSDhoni
#SureshRaina
#Jadeja
#CSKNewJerseyTributeToIndianArmy

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) విడుదల చేసిన తాజా జెర్సీకి ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా ఫిదా అయ్యాడు. కొత్త జెర్సీ వేసుకునేందుకు ఆత్రుతగా ఉందన్నాడు. క్రికెట్‌ కిట్, గ్లవ్స్‌లతో పాటు తన దుస్తులపై కూడా చాలాసార్లు భారత ఆర్మీ 'క్యామోఫ్లాజ్‌' ప్రింట్‌ను ధరించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని ఇప్పుడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) జెర్సీలపై కూడా దానిని తీసుకొచ్చాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS