IPL 2020: Jos Butler gets special gift from MS Dhoni, his No.7 Jersey from his 200th match
#IPL2020
#CSKvsRR
#DhoniNo7JerseyToJosButler
#JosButlergetsMSDhoniJersey
#MS DhoniCSKjersey
#MSDhoniOneHandedDivingCatch
#MSDhoni150IPLdismissals
#RajasthanRoyals
#MSDhonionehandedcatch
#ChennaiSuperKings
#SanjuSamson
#sparkyoungsters
#KrisSrikkanth
#CSKcaptainMSDhoni
#KedarJadhav
#JosButtler
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్.. మరో ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఓటమి తరువాత అందరి దృష్టీ చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మీదే నిలిచింది. చెన్నై వరుస పరాజయాలపై ధోనీ ఏం చెబుతాడా? అనే ఆసక్తి నెలకొంది. ఆశ్చర్యకరంగా మ్యాచ్ ముగిసిన వెంటనే.. ధోనీ తన జెర్సీని జోస్ బట్లర్‌కు బహుమతిగా అందజేశాడు. ఈ జెర్సీని ధరించడానికి అతను అర్హుడని వ్యాఖ్యానించాడు. ధోనీ జెర్సీ నంబర్ 7. వన్డే ఇంటర్నేషనల్ మ్యాచుల్లోనూ అతను అదే నంబర్ జెర్సీని ధరించేవాడు. ఐపీఎల్‌లోనూ ఆ సంప్రదాయాన్ని కొనసాగించాడు. సోమవారం రాత్రి నాటి మ్యాచ్ ముగిసిన తరువాత..దాన్ని బట్లర్‌కు బహుమతిగా అందించడం చర్చకు దారి తీసింది.