IPL 2020: No Spark In Youngsters says MS Dhoni, Slammed over ‘Outrageous’ Comment | CSK vs RR

Oneindia Telugu 2020-10-20

Views 9

IPL 2020: We didn't see the spark to push the youngsters. But what this result has done is give those youngsters a chance in the rest of the tournament. Said Dhoni

#IPL2020
#MSDhoni
#MSDhonionyoungsters
#CSKvsRR
#RajasthanRoyals
#MSDhonionehandedcatch
#ChennaiSuperKings
#Cricket
#sparkyoungsters
#KrisSrikkanth
#CSKcaptainMSDhoni
#KedarJadhav
#CSKedgecloserelimination
#JosButtler

ఐపీఎల్ 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కథ దాదాపు ముగిసింది. సీజన్‌ మొత్తం తడబడుతూనే వస్తున్న ఈ మాజీ చాంపియన్‌ ఏడో పరాజయంతో తమ ప్లే ఆఫ్‌ అవకాశాలను దాదాపుగా దూరం చేసుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చిత్తుగా ఓడింది. అయితే ఈ సీజన్‌‌లో ఇక తాము ముందుకు వెళ్లకపోవచ్చని సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంగీకరించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ... ప్రతీసారి అన్నీ అనుకున్నట్లు జరగవని, మా సన్నద్దతలోనే ఏదో లోపం ఉన్నట్లుందని తెలిపాడు. యువ ఆటగాళ్లలో ప్రత్యేకత కనిపించకపోవడంతోనే వారికి అవకాశం ఇవ్వలేదన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS