Former Indian skipper Mahendra Singh Dhoni on Thursday completed 100 catches as wicket-keeper for Chennai Super Kings in the Indian Premier League.
#IPL2021
#MSDhoni
#CSK
#ChennaiSuperKings
#CSKvsSRH
#SureshRaina
#KieronPollard
#Cricket
ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్ కింగ్స్ దర్జాగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. మరో మూడు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే.. 18 పాయింట్లతో అధికారిక బెర్త్ దక్కించుకుంది. 11 మ్యాచ్‌ల్లో తొమ్మిది విజయాలతో చెన్నై ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా ఘనత సాధించింది. షార్జా వేదికగా గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచులో 6 వికెట్ల తేడాతో చెన్నై గెలుపొందింది. హైదరాబాద్ నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 19.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, అంబటి రాయుడు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.