The Chinese government has officially lifted quarantine restrictions on Wuhan, ending the 76-day shutdown that froze the city where the global coronavirus outbreak first emerged.But the same way US also lifted lockdown even the cases are very high.
#COVID19
#coronavirusupdate
#covidcasesinindia
#lockdown
#DonaldTrump
#wuhancity
#america
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కేసుల సంఖ్య 30 లక్షలకు చేరగా.. కరోనా మహమ్మారి పుట్టినిల్లైన వూహాన్‌లో మాత్రం గొప్ప ప్రశాంతత నెలకొంది. అక్కడ చిట్టచివరి పేషెంట్ కూడా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిపోవడంతో కేసుల సంఖ్య సున్నాకు చేరిందని చైనా ప్రభుత్వం సగర్వంగా ప్రకటించుకుంది. మరోవైపు మోస్ట్ ఎఫెక్టెడ్ దేశంగా కొనసాగుతోన్న అమెరికాలో కేసులు, మరణాల పరంగా కొత్త రికార్డులు నమోదయ్యాయి. అయినాసరే, పలు రాష్ట్రాలు సాహసోపేతంగా లాక్ డౌన్ ఎత్తేశాయి. బాగా దెబ్బతిన్న స్పెయిన్ కూడా ఆంక్షల్ని పూర్తిగా సడలించేందుకు సిద్ధమైంది.