Corona Hotspots Under Strict Vigilance : What's Allowed, What's Prohibited..!

Oneindia Telugu 2020-04-12

Views 17.6K

Police barricading has been done at Hindpiri in Ranchi after the area was declared containment zones. Heavy security has been deployed after it was sealed in view of 8 coronavirus positive cases. Movement has been restricted completely in lanes of Hindpiri. In Gurugram,Haryana Housing Board Colony and Devilal Nagar wore a deserted look in Haryana's Gurugram on April 12 amid coronavirus lockdown. Nine areas in Gurugram have been declared containment zones for all the purposes and objectives as prescribed in the protocol to combat COVID-19.
#CoronaHotspots
#coronaviruslockdown
#containmentzones
#pmmodi
#lockdownextension
హాట్ స్పాట్ పదం ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో వాడుతున్నారు. ఒక ప్రాంతంలో 5-6 కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే దాన్ని హాట్ స్పాట్‌గా వైద్యారోగ్యశాఖ గుర్తిస్తోంది. అయితే, కొన్ని చోట్ల రెండు నుంచి మూడు కేసులు నమోదైనా హాట్ స్పాట్లుగా గుర్తించింది. కరోనా తీవ్రతను బట్టి హాట్ స్పాట్లను గుర్తించడం జరుగుతోంది. కరోనా హాట్ స్పాట్ జోన్ లో ఉన్నారా అయితే ఇవి తెలుసుకోండి !

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS