Lockdown : 5 States As Coronavirus Hotspots కర్ణాటక-కేరళ, మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దులపై నిఘా

Oneindia Telugu 2021-02-23

Views 6.8K

Around 14,000 new Covid-19 cases were reported in the country in the last 24 hours, 86 per cent of them from five states, the Union Health Ministry has said. Maharashtra reported the highest number of cases as 6,971 followed by Kerala, Tamil Nadu, Karnataka and Punjab. The streets in Maharashtra’s Amravati wore a deserted look on February 23. The night curfew will continue till in the district till 6:00 am of March 01 to curb the spread of COVID-19 pandemic.
#Lockdown
#CoronavirusinIndia
#CoronavirusHotspots
#Maharashtra
#TamilNadu
#Kerala
#Punjab
#Karnataka
#Telangana
#CovidVaccine

దేశంలో కరోనా వైరస్.. మరో రౌండ్ విజృంభణ మొదలు పెట్టింది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొద్దిరోజులుగా పరిమితంగా నమోదవుతూ వస్తోన్న కొత్త పాజిటివ్ కేసులు.. ఒక్కసారిగా పెరిగాయి. ఫలితంగా- అనేక రాష్ట్రాలు కట్టుదిట్టమైన చర్యలను చేపట్టాయి. కొత్త కరోనా కేసుల పెరుగుదల ఇలాగే కొనసాగితే అనేక రాష్ట్రాలు మళ్లీ లాక్‌డౌన్‌‌లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. మహారాష్ట్రలో ఇప్పటికే కర్ఫ్యూ, పాక్షికంగా లాక్‌డౌన్ అమల్లో ఉంది. కొన్ని రాష్ట్రాలు సరిహద్దులను మూసివేశాయి. ఇదివరకట్లా పరీక్షలను నిర్వహించిన తరువాతే.. రాకపోకలు సాగించడానికి అనుమతి ఇస్తోన్నాయి.

Share This Video


Download

  
Report form