Sakshi Dhoni Reveals MS Dhoni's Plans After Coronavirus Lockdown

Oneindia Telugu 2020-06-02

Views 1.3K

During a live Instagram session with MS Dhoni's Indian Premier League (IPL) franchise Chennai Super Kings, Sakshi said if there isn't any cricket soon after the lockdown, they will head for a vacation in Uttarakhand.
#MSDhoni
#IPL2020
#ChennaiSuperKings
#SakshiDhoni
#T20WorldCup
#MSDhoniRetirement
#DhoniRetirement
#cricket
#Lockdown2

దేశంలో లాక్‌డౌన్‌ని ఎత్తివేసిన తర్వాత ఎంఎస్ ధోనీ తన ప్లాన్స్‌పై పక్కా క్లారిటీతో ఉన్నట్లు అతని భార్య సాక్షి ధోనీ వెల్లడించారు. ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌ అధికారిక ఇన్‌స్టా లైవ్‌చాట్‌లో రూపా రమణితో సాక్షి మాట్లాడుతూ... 'లాక్‌డౌన్ తర్వాత క్రికెట్‌ ఉంటే.. ధోనీ మ్యాచ్‌లు ఆడతాడు. ఒకవేళ మ్యాచ్‌లు లేకపోతే.. నేను మహీ కలిసి మంచు కొండల్లో విహరించాలని ప్లాన్ చేసుకున్నాం. ధోనీకి మంచు అంటే మహా ఇష్టం. ఉత్తరాఖండ్‌‌లోని మంచు కొండల్లో విహరించాలని ధోనీ ఇప్పటికే ప్లాన్ చేసాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS