Russia sent the United States medical equipment on Wednesday to help America, a public relations coup for Russian President Vladimir Putin after he discussed the crisis with U.S. President Donald Trump. Trump, struggling to fill shortages of ventilators and personal protective equipment, accepted Putin's offer in a phone call on Monday.
#Donaldtrump
#VladimirPutin
#trumpmeetsputin
#USA
#Russia
#RussianPlane
ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం రేపుతుంది . ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 47, 192 కు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా 9,35,197 పాజిటివ్ కేసుల సంఖ్య కి చేరుకుంది. ఇక దేశాలకు దేశాలే కరోనాకు వణుకుతున్న పరిస్థితి. అగ్ర దేశమైన అమెరికా సైతం కరోనా మహమ్మారి విషయంలో గడగడలాడుతున్న పరిస్థితి. రోజురోజుకూ విస్తరిస్తోన్న కరోనా వైరస్‌ని నివారించేందుకు ప్రపంచ దేశాలూ తీవ్రంగా శ్రమిస్తున్నాయి.