Prime Minister Narendra Modi on Tuesday spoke to Russian President Vladimir Putin on Afghanistan, which has been taken over by Taliban. PM Modi said he had detailed discussion with Putin on situation in Afghanistan and also talked about bilateral relations
#Russia
#Talibans
#Pmmodi
#India
#VladimirPutin
#Afghanistan
తాలిబన్ సర్కారును గుర్తించబోమన్న భారత్, ముందుగా ఎంబసీని మూసేసి, ఆపరేషన్ దేవి శక్తి పేరుతో అక్కడి నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 800కుపైగా మందిని భారత్ కు తరలించారు. వారిలో భారతీయులే కాకుండా అఫ్గాన్ సిక్కులు, హిందువులు ఉన్నారు. రష్యా మాత్రం అఫ్గాన్ లో తన రాయబార కార్యాలయాన్ని కొనసాగిస్తూనే ఉంది. తాలిబన్లతో చర్చలకు వీలైన అన్ని మార్గాలను రష్యా తెరిచే ఉంచింది. తాలిబన్ ప్రభుత్వంపై తొందరపడి ఏదో ఒక ప్రకటన చేయబోమని పుతిన్ అన్నట్లు క్రెమ్లిన్ అధికార వర్గాలు పేర్కొన్నాయి