A day after taking over Kabul, Talibans were seen enjoying rides in an amusement park in Afghanistan.
#Afghanistan
#TalibansEnjoying
#amusementpark
#Kabul
#India
#Talibansgovt
తాలిబన్లు అనగానే.. కరడు గట్టిన ఇస్లామిక్ మత ఛాందస భావాలను పుణికి పుచ్చుకున్న దృశ్యాలు కనిపిస్తుంటాయి. 20 ఏళ్ల కిందటి వారి పాలన కళ్ల ముందు కదలాడుతుంది. సంప్రదాయాల కట్టు తప్పిన ఏ ఒక్కరినీ ఉపేక్షించకుండా బహిరంగంగా శిక్షించిన సందర్భాలు గుర్తుకు తెస్తుంటాయి.