Cricket Australia Warns Talibans.. మ‌హిళ‌ల‌ను ఆడనిస్తేనే మీతో సిరీస్ || Oneindia Telugu

Oneindia Telugu 2021-09-09

Views 26

Australia Set To Cancel Afghanistan Test After Taliban Announces బ్యాన్ On Women's Cricket
#Talibans
#CricketAustralia
#Ausvsafg
#Afghanistan

అఫ్గానిస్థాన్‌ దేశం పూర్తిగా తాలిబన్ల వశం అయిన విషయం తెలిసిందే. దాంతో తాలిబన్లు అక్కడ తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా మహిళల విషయంలో. తాలిబన్ల శకం ప్రారంభమవడంతో సాధారణ జీవితంతో పాటు, దేశంలో క్రీడల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. గత దశాబ్దంలో అఫ్గానిస్థాన్‌ దేశానికి క్రీడలతో మంచి గుర్తింపు లభించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS