India all-rounder Ravindra Jadeja, who has been focussed on staying match throughout lockdown, posted a throwback video during which he may be seen flaunting his horse-riding expertise.
#RavindraJadeja
#JadejaHorseRiding
#viratkohli
#rohitshama
#msdhoni
#jadejacatch
#shikhardhawan
#klrahul
#rishabpanth
#cricket
#teamindia
కరోనా వైరస్ కారణంగా అన్ని క్రీడా టోర్నీలు రద్దయ్యాయి. దీనికి తోడు ఈ ప్రాణాంతక వైరస్‌ను నిర్మూలించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియా ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఈ లాక్‌డౌన్ సమయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నామో.. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఇంట్లోనే ఉండాలని సూచిస్తున్నారు. విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, చహల్, పఠాన్, పాండ్యా బ్రదర్స్, శ్రేయస్ అయ్యర్‌లు కరోనా క్వారంటైన్‌కు సంబంధించిన వీడియోలను షేర్ చేశారు.