Lockdown runs nationwide. In this context, all malls and hostels are closed. Students from Andhra Pradesh and other cities, are unable to travel to their hometowns despite strict regulations.
#TSlockdown
#TSshutdown
#AmeerpetHostlers
#KCR
#KTR
#Telangana
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుంది. ఈ నేపధ్యం లో అన్ని మాల్స్, హాస్టల్స్ కూడా మూసి వేసే పరిస్థితి నెలకొంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన అలాగే ఇతర పట్టణాలకు చెందిన విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్లాలనుకున్నా కఠిన నిబంధనలు నడుమ వెళ్లలేక పోతున్నారు. ఈ నేపధ్యం లో పోలీస్ స్టాలోన్ కి వెళ్లి స్వస్థలాలకు వెళ్లే అనుమతినివ్వాలని కోరుతున్నారు.