Sri Reddy's Sensational Post On Amrutha Pranay

Oneindia Telugu 2020-03-10

Views 2

Sensational actress Sri reddy enter into Amrutha- Marithi Rao issue. She puts her comments in social media account. Now this issue is viral on social media.
#AmruthaPranay
#srireddy
#AmruthaPranaypressmeet
#MaruthiRao
#MaruthiRaoLastRites
#AmruthaFatherMarutirao
#Pranay
#Amrutha
#AryaVaishyaBhavan
#Miryalaguda


సినీ ఇండస్ట్రీలో లైంగిక వేదింపులపై స్పందించి కాస్టింగ్ కౌచ్ ఉద్యమం లేవనెత్తిన శ్రీ రెడ్డి.. ఈ మధ్యకాలంలో ప్రతీ విషయంలోనూ వేలుపెడుతూ కామెంట్స్ చేస్తోంది. తన పాపులారిటీని అందిపుచ్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మారుతీరావు ఆత్మహత్య- అమృత ఇష్యూపై కూడా రియాక్ట్ అవుతూ సెన్సేషనల్ కామెంట్ చేసింది శ్రీ రెడ్డి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS