Watch Sri Sarada Peetham Annual Celebrations at Vizag
#VizagSriSaradaPeetham
#SriSaradaPeethamAnnualCelebrations
#Ysjagan
#Andhrapradesh
#Apgovt
#Ysrcp
#స్వాత్మానందేంద్ర సరస్వతి
#శ్రీశారదాపీఠం
విశాఖ: పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదాపీఠం వార్షిక మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి . ఇప్పటికే శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాలు ప్రారంభమవ్వగా.. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతిల ఆధ్వర్యంలో అయిదు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి.