Vizag Gas Leak : AP CM YS Jagan Key Orders To Officials Over Gas Leak Incident

Oneindia Telugu 2020-05-08

Views 139

Vizag Gas Leak : CM Jagan has ordered the authorities to identify the uninhabited chemical factories in Vishakha and take necessary measures to ensure that such incidents do not occur in the future. Chief Minister YS Jagan Mohan Reddy today held a review meeting on the actions taken after yesterday's LG polymers gas leak. Speaking to the officials via video conference, the CM asked about the latest situation.
#VizagGasLeak
#VizagGasLeakage
#LGPolymersindia
#VizagGastragedy
#vizagpeople
#lgpolymersgasleakage
#prayforvizag
#gasleakageinvizag
#RRVenkatapuram
#ysjagan
#Visakhapatnam

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన నేపధ్యంలో నిర్వహించిన సమీక్షలో పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. విశాఖలో జనావాసాల మధ్య ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలను గుర్తించాలని , ఈ తరహా ఘటనలు భవిష్యత్ లో జరగటానికి వీలు లేదని అందుకు కావలసిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్ .

Share This Video


Download

  
Report form