విశాఖ సమీపంలోని పరవాడలో సాయినార్ లైఫ్ సెన్సైస్ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ ఘటనపై సీఎం వైయస్ జగన్ మోహన్‌రెడ్డి ఆరా తీశారు. ఈ సమాచారం అందిన వెంటనే ఆయన తన కార్యాలయం అధికారులతో మాట్లాడారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎంఓ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
#VizagGasLeak
#GasLeakage
#Paravada
#Vizag
#SainorLifeSciences
#Visakhapatnam
#YSJagan
#AndhraPradesh
#Chemical
#Benzimidazole